విద్యా వ్యవస్థని బలోపేతం చేసేందుకు చర్యలు

విద్యా వ్యవస్థని బలోపేతం చేసేందుకు చర్యలు

SKLM: గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన 117 జీవోను రద్దు చేస్తూ ప్రస్తుత ప్రభుత్వం విద్యా వ్యవస్థని బలోపేతం చేసేందుకు నాలుగు విధాలుగా విద్యా విధానాన్ని అమలు చేస్తోందని ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. శ్రీకాకుళంలోని ఎండీవో ఆఫీసులో పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ ఛైర్మన్‌లతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యా విధానంపై చర్చించారు.