జాతీయ స్థాయి ఆర్చరీ పోటీలకు ఎంపికైన ఆర్డీఎఫ్ విద్యార్థులు

జాతీయ స్థాయి ఆర్చరీ పోటీలకు ఎంపికైన ఆర్డీఎఫ్ విద్యార్థులు

WGL: పర్వతగిరి మండలం కల్లెడ ఆర్డీఎఫ్ అకాడమీ విద్యార్థులు కొల్లూరులో 2025 నవంబర్ 16న జరిగిన జూనియర్ స్టేట్ ఆర్చరీ పోటీల్లో ప్రతిభ కనపర్చినట్లు కళాశాల ప్రిన్సిపాల్ జనార్దన్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతిభ కనబరిచిన గంగరాజు (1వ స్థానం), పీ. వినయ్ (2వ స్థానం), త్రిషూల్ (3వ), బీ. ఆశ్విత్ (3వ), బీ. మనస (1వ) క్రీడాకారులను ప్రిన్సిపాల్ అభినందించారు.