VIDEO: బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి ఊరేగింపు

VIDEO: బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి ఊరేగింపు

SRD: గుమ్మడిదల మున్సిపల్ బొంతపల్లి శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. బుధవారం రాత్రి స్వామివారిని బ్రుంగీశ్వర వాహనంపై భక్తి వైభవంతో ఊరేగింపు నిర్వహించారు. గ్రామ వీధుల గుండా స్వామివారిని అలంకరించి వాహనంపై తీసుకువెళ్లగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని హారతులు ఇచ్చి దర్శించుకున్నారు.