నేడు విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక

నేడు విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక

NRML: భైంసా మండలం దేగాం సబ్ స్టేషన్లో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు భైంసా ఏడిఈ ఆదిత్య తెలిపారు. శుక్రవారం ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరిష్కార వేదిక ఉంటుందన్నారు. విద్యుత్ సమస్యలు ఉన్న భైంసా టౌన్‌తో పాటు భైంసా రూరల్, కుబీర్, కల్లూరు మండలాల విద్యుత్ వినియోగదారులు ఈ వేదికను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.