4వ వార్డులో విచిత్ర పరిస్థితులు
NRPT: కోస్గి మున్సిపల్ ఎన్నికల్లో 4వ వార్డులో అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. షెడ్యూల్ రాకముందే స్థానికులు ఎస్టీ రిజర్వేషన్ లేకపోయిందని నేషనల్ హైవేపై ధర్నాకు దిగారు. అయినప్పటికీ చివరికి ఎస్టీ రిజర్వేషన్ కేటాయించబడింది. మూడు రోజుల ముందు BRS, బీజేపీ అభ్యర్థులు కాంగ్రెస్ గూటికి చేరగా.. నేడు BRS, బీజేపీ ఏజెంట్లు లేకుండా ఎన్నికలు కొనసాగుతున్నాయి.