నూతనంగా బోరు వేయించి సర్పంచ్

నూతనంగా బోరు వేయించి సర్పంచ్

NRPT: గుండుమల్ మండలం బోగారం గ్రామంలో వేసవి దృష్ట్యా మంగళవారం గ్రామ సర్పంచ్ నూతనంగా బోరు వేయించి మంచినీటి సమస్యను తీర్చారు. ప్రతి కాలనీకి నీరందేలా చర్యలు తీసుకుంటానని, సమస్యలుంటే తన దృష్టికి తేవాలని కోరారు. బోరు వేయించిన సర్పంచుకు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.