తెల్లవారుజామున జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

ATP: గార్లదిన్నె మండలం తలగాస్పల్లి వద్ద 44వజాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఐచర్ వాహనాన్ని AVM ట్రావెల్స్ బస్సు వెనుకనుండి ఢీ కొంటుంది. ఈ ప్రమాదంలో ఐచర్ వాహనంలో ప్రయాణిస్తున్న పదిమంది కూలీలకు తీవ్ర గాయాలు అయ్యాయి.108 వాహనం ద్వారా గాయపడిన వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు.