తెలియదు, గుర్తులేదు.. విచారణలో సజ్జల సమాధానం

తెలియదు, గుర్తులేదు.. విచారణలో సజ్జల సమాధానం

AP: టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో సజ్జల రామకృష్ణా రెడ్డిని సీఐడీ విచారించింది. అయితే సజ్జలకు సీఐడీ అధికారులు 27 ప్రశ్నలు సంధించారు. వాటికి ఆయన దాటవేత ధోరణిలో సమాధానమిచ్చారు. నాకు తెలియదు, నా పరిధి కాదు, గుర్తులేదు, నా అభిప్రాయం చెప్పలేను అంటూ సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది.