VIDEO: వైసీపీకి బిగ్ షాక్

NLR: విడవలూరు పంచాయతీకి చెందిన వైసీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షులు అచ్యుత్ రెడ్డి ఆయన అనుచరులు వైసీపీకి రాజీనామా చేశారు. శుక్రవారం కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి టీడీపీ కండువాలు కప్పి ఎమ్మెల్యే పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారికి తగు ప్రాధాన్యత కల్పిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.