కంది జాతీయ రహదారి పక్కనే ఉన్న దాబాలో షూటింగ్ సందడి

కంది జాతీయ రహదారి పక్కనే ఉన్న దాబాలో షూటింగ్ సందడి

SRD: కంది జాతీయ రహదారి పక్కనే ఉన్న ఓ దాబాలో శనివారం ఉదయం షూటింగ్ వాతావరణం నెలకొంది. ప్రముఖ మూవీ ఆర్టిస్టులైన వంశీధర్ గౌడ్ (ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా ఫేమ్) రైటర్ శాలిని, ప్రముఖ యంగ్ కమెడియన్ వైవా హర్షల మూవీ డెమోకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. యాక్టర్ డైరెక్టర్ అయిన వంశీధర్ గౌడ్ స్వీయ దర్శకత్వం చేస్తూ ఈ సన్నివేశంలో పాల్గొన్నారు.