ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్

ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్

ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న మైనర్ దొంగను శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుండి మూడు లక్షల విలువైన నాలుగు ద్విచక్ర వాహనాలను స్వాదీనం చేసుకున్నారు. ఈ అరెస్ట్‌కు సంబందించి వరంగల్ ఏసీపీ నాందిరామ్ నాయక్ మాట్లాడుతూ.. హనుమకొండకి చెందిన ఓ మైనర్ బాలుడు చెడు వ్యసనాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించడాని ఇలా చేస్తున్నట్లు చెప్పారు.