మీర్ చౌక్ డబుల్ మర్డర్ కేసులో కీలక ఆధారాలు

మీర్ చౌక్ డబుల్ మర్డర్ కేసులో కీలక ఆధారాలు

HYD: మీర్‌‌‌చౌక్ డబుల్ మర్డర్ కేసులో పోలీసులు కీలక ఆధారాలను సేకరించారు. ఆర్థిక లావాదేవీల కారణంగానే ఆదిల్ ఖాన్ తమ్ముడు నిఖిల్ ఖాన్, మరదలు అజ్మీరాబేగంను చంపినట్లు పోలీసులు తెలిపారు. ఆదిల్ ఖాన్ నుంచి అఖిల్ ఖాన్ రూ. 3లక్షలు తీసుకున్నాడని, ఈ విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగిందని వెల్లడించారు. దీంతో కోపంతో ఆదిల్ ఖాన్ తమ్ముడిని, మరదలిని కత్తితో పొడిచి చంపినట్లు పోలీసులు వెల్లడించారు.