మర్పడగ క్షేత్రంలో రాహు కాల పూజలు

SDPT: కొండపాక మండలం మర్పడ్డ లొ శ్రీ విజయదుర్గ సమేత సంతాన మల్లికార్జున స్వామి వార్ల క్షేత్రంలో క్షేత్ర నిర్వాహకులు బ్రహ్మ శ్రీ చెప్పేల హరినాథ శర్మ ఆధ్వర్యంలో శుక్రవారం రాహు కాల పూజలు జరిగింది. ఈపూజ కార్యక్రమనికి రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.