VIDEO: మాధవి ఆత్మహత్య కేసులో నిందితుడు అరెస్ట్

VIDEO: మాధవి ఆత్మహత్య కేసులో నిందితుడు అరెస్ట్

ప్రకాశం: పామూరు మండలం అయ్యవారిపల్లి గ్రామంలో ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పని చేస్తున్న మాధవి ఆత్మహత్యకు కారణమైన నిందితుడు నాగూర్ బాషాను సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు పంపారు. మాధవి సన్నిహితంగా ఉన్న సమయంలో ఫోటోలు వీడియోలు తీసుకొని నిందితుడు బ్లాక్మెయిల్ చేయడం వల్ల ఆత్మహత్య చేసుకున్నట్లు సీఐ శ్రీనివాసరావు మీడియాకు తెలిపారు.