'పరాకమణి చోరీ చిన్న కేసు అనడం విడ్డూరం'

'పరాకమణి చోరీ చిన్న కేసు అనడం విడ్డూరం'

విజయనగరం టీడీపీ పార్టీ కార్యాలయంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆదివారం పత్రికా సమావేశం నిర్వహించారు. మాజీ సీఎం జగన్ రాష్ట్ర అభివృద్ధికి సహకరించాల్సింది పోయి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిగిన పరాకమణి చోరీ కేసు చాలా చిన్న విషయమని మాట్లాడడం విడ్డూరం అన్నారు. బాబాయ్ హత్య చిన్న కేసు అయినప్పుడు, చోరీ కేసులు చిన్నవిగా కనిపించడం అతిశయోక్తి కాదన్నారు.