VIDEO: ఎమ్మెల్యే కందికుంటపై విష్ణువర్ధన్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు
SS: కదిరి లక్ష్మీనరసింహ స్వామి రథోత్సవంలో తనను పాల్గొనకుండా చేయడం విచారకరమని బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ తన అహంకారంతో ఆలయాన్ని రాజకీయాలకు వాడుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. దేవుడి ఉత్సవాల్లో రాజకీయ జోక్యం సరికాదని, ఎమ్మెల్యేను ఆ దేవుడు కూడా క్షమించడని ఆయన మండిపడ్డారు.