ఖోఖో ఆడిన ఎమ్మెల్యే పర్ణికారెడ్డి

ఖోఖో ఆడిన ఎమ్మెల్యే పర్ణికారెడ్డి

NRPT: నారాయణపేట మినీ స్టేడియం మైదానంలో సోమవారం ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనకు చేశారు. అనంతరం MLA ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో కలిసి ఖోఖో ఆడారు. ఆటలో విద్యార్థులకు చిక్కకుండా చాలా సమయం వరకు ఖోఖో ఆడి ఆటలో తన ప్రతిభను చూపారు. క్రీడలు అంటే ఇష్టామని ఆమె అన్నారు.