MP నిధులతో రోడ్డు పనులు ప్రారంభించిన సర్పంచ్

MP నిధులతో రోడ్డు పనులు ప్రారంభించిన సర్పంచ్

KNR: శంకరపట్నం మండలంలోని వంకాయగూడెం గ్రామంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మంజూరు చేసిన రూ.15 లక్షల నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను ఇవాళ ప్రారంభించారు. సర్పంచ్ మల్లేశ్, బీజేపీ మండలాధ్యక్షుడు అనిల్ తదితరులు కొబ్బరికాయ కొట్టి ఈ పనులకు శ్రీకారం చుట్టారు. గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని వారు పేర్కొన్నారు.