ఉమ్మడి తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

ఉమ్మడి తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ నిడదవోలు సమగ్రాభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నా: మంత్రి దుర్గేష్
✦ రైతుల పక్షాన వైసీపీ పోరాటం చేయడం నేరమా?: జక్కంపూడి రాజా
✦ తూ.గో జిల్లాలో సరిపడా యూరియా నిల్వలు: కలెక్టర్ పి. ప్రశాంతి 
✦ మాజీమంత్రి ముద్రగడను కలిసిన మాజీ ఎమ్మెల్యే వర్మ
✦ రైతుల గురించి మాట్లాడే అర్హత జగన్‌కు లేదు: మోకా