అభంగపట్నంలో MNRGS సోషల్ ఆడిట్ గ్రామ సభ

అభంగపట్నంలో MNRGS సోషల్ ఆడిట్ గ్రామ సభ

NZB: నవీపేట్ మండలం అభంగపట్నంలో 16వ విడత ఉపాధి హామీ పనులపై సోషల్ ఆడిట్ గ్రామ సభ నిర్వహించారు. సర్పంచ్ గైని వసంత అధ్యక్షతన జరిగిన ఈ సభలో అధికారులు పనుల వివరాలు, కూలీల సంఖ్య, చెల్లించిన వేతనాల నివేదికను చదివి వినిపించారు. పనుల్లో పారదర్శకత పాటించాలని, కూలీలకు ఇబ్బంది కలగకుండా చూడాలని నిర్ణయించారు.