'నిత్యం మతాల మధ్య చిచ్చుపెడుతున్న బీజేపీ'

'నిత్యం మతాల మధ్య చిచ్చుపెడుతున్న బీజేపీ'

KMM: కేంద్రం ముస్లిం మైనార్టీలకు వ్యతిరేకంగా వక్స్ సవరణ చట్టంను తీసుకొచ్చి ముస్లింల హక్కులను కాలరాసిందని రాజ్యాంగ పరిరక్షణ వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు సయ్యద్ సాధిక్ అలి ఆరోపించారు. వక్స్ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జడ్పీ సెంటర్‌లో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.