VIDEO: ఆకట్టుకున్న మహిళల కోలాటం
VSP: గాజువాక పరిధి నెల్లిముక్కు గ్రామం, పెద్ద గంట్యాడ ప్రాంతంలో పెంటమాంబ అమ్మవారి మహోత్సవాలు గురువారం ఘనంగా నిర్వహించారు. 6వ రోజు కావడంతో అమ్మవారు ఘటాల ఊరేగింపు ఘనంగా జరిపారు. తీన్మార్ డబ్బులు, కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.