ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే దంపతులు

ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే దంపతులు

WGL: చెన్నారావుపేట మండల కేంద్రంలోని అమీనాబాద్ గ్రామంలో మూడో దశ గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఇవాళ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు వినియోగించుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు.