VIDEO: డబుల్ బెడ్రూమ్ ఇండ్ల అంశంపై ప్రస్తావించిన ఎమ్మెల్యే

VIDEO: డబుల్ బెడ్రూమ్ ఇండ్ల అంశంపై ప్రస్తావించిన ఎమ్మెల్యే

HNK: కమలాపూర్, మర్రిపల్లిగూడెం గ్రామాల్లో నిర్మించి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేపట్టాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నిర్మాణం పూర్తి అయిన ఇండ్లను పంపిణీ చేసి పెండింగ్లో ఉన్న ఇండ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.