డ్రంక్ అండ్ డ్రైవ్.. నలుగురికి జరిమాన

డ్రంక్ అండ్ డ్రైవ్.. నలుగురికి జరిమాన

NGKL: ఊర్కోండ మండల పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ నలుగురు పట్టుబడ్డారు. కాగా అరెస్ట్ అయిన వారిని కల్వకుర్తి కోర్టులో హాజరుపరచగా జడ్జి కావ్య జరిమానా విధించారని మండల ఎస్సై కృష్ణదేవ శనివారం రాత్రి తెలిపారు. సాంబ మల్లేష్, ఎస్. వెంకటేష్, కే. శేఖర్ రెడ్డి, మల్లయ్యకు రూ. 1000 నుంచి 1200 వరకు జరిమానా విధించినట్లు వెెల్లడించారు.