ఫోన్లను తిరిగి బాధితులకు అందజేసిన ఏసీపీ సదానందం

ఫోన్లను తిరిగి బాధితులకు అందజేసిన ఏసీపీ సదానందం

SDPT: హుస్నాబాద్ డివిజన్ పరిధిలో గత కొన్ని రోజుల నుంచి పడిపోయిన, దొంగలించబడిన (13) ఫోన్లను CEIR టెక్నాలజీతో రికవరీ చేసి పోలీస్ కమిషనర్ Dr. B. అనురాధ ఆదేశానుసారం బుధవారం రోజున హుస్నాబాద్ ఏసీపీ కార్యాలయంలో హుస్నాబాద్ ఏసిపి సదానందం సంబంధిత బాధితులకు అందజేశారు. మొత్తం ఈ ఏడాది కమిషనరేట్ పరిధిలో 751 మొబైల్స్ కనుగొని సంబంధిత బాధితులకు మొబైల్స్ అందజేశారు.