మార్చి 20: చరిత్రలో ఈరోజు
1602: డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించబడింది
1980: సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ జననం
1987: గాయకుడు హరిచరణ్ జననం
1351: ఢిల్లీ సుల్తాను ముహమ్మద్ బిన్ తుగ్లక్ మరణం
1726: శాస్త్రవేత్త సర్ ఐజాక్ న్యూటన్ మరణం
2008: సినీ నటుడు శోభన్ బాబు మరణం
➣ ప్రపంచ పిచ్చుకల దినోత్సవం