VIDEO: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో మహాజన సభ

VIDEO: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో మహాజన సభ

NZB: ఎడపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆవరణంలో సోమవారం మహాజన సభ నిర్వహించారు. ఈ సభకు ఎడపల్లి, ఠాణాకలాన్, కుర్నాపల్లి, మంగళ్ పహాడ్ తదితర గ్రామాల రైతులు పెద్ద ఎత్తున హాజరై తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని సొసైటీ ఇన్‌ఛార్జ్ అధికారి కొత్తూరి రమావతి హామీ ఇచ్చారు.