YCP మండల అధ్యక్ష పదవికి నక్కా గాంధీ రాజీనామా

YCP మండల అధ్యక్ష పదవికి నక్కా గాంధీ రాజీనామా

కృష్ణా: బాపులపాడు YCP మండల అధ్యక్ష పదవికి నక్కా గాంధీ రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో పదవీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. అయితే, పార్టీ కార్యకర్తగా కొనసాగుతూ YS జగన్‌ ఆశయాలకు అనుగుణంగా పని చేస్తానని తెలిపారు. మండల అధ్యక్ష బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించే వారికి అప్పగించాలని ఆయన కోరారు.