రూ. 100 కోట్ల స్కామ్.. 13 మంది అరెస్ట్

రూ. 100 కోట్ల స్కామ్.. 13 మంది అరెస్ట్

కరీంనగర్ RBL బ్యాంకులో రూ. 100 కోట్ల భారీ స్కామ్ వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ స్కామ్ కి సంబంధించి 13 మందిని అరెస్ట్ చేసినట్లు సీపీ గౌస్ ఆలం వెల్లడించారు. క్రిప్టో కరెన్సీ, 2 శాతం కమిషన్ డిపాజిట్ల కోసం అకౌంట్లను ఉపయోగిస్తున్నారు. RBL ఉద్యోగులు కళ్యాణ్, ఆయేషాను విచారిస్తున్నాం' అని పేర్కొన్నారు.