VIDEO: జిల్లాలో బాహుబలి సీన్ రిపీట్

VIDEO: జిల్లాలో బాహుబలి సీన్ రిపీట్

ASR: జిల్లాలో బాహుబలి సీన్ రిపీట్. పాడేరు పెదబయలు మండలంలోని పెదకోడపల్లి పంచాయతీలో వరద నీటితో చెక్కరాయికి వెళ్లే వాగు ఉదృతంగా ప్రవాహించటంతో కాంతారావు తన కొడుకుని భుజాలపై ఎత్తుకొని వాగును దాటాడు. నిత్యం ఇలానే ఇబ్బందులకు గురవుతున్నామని, ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ వాగుపై వంతెన నిర్మించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.