కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గానికి అండ: మాజీ మంత్రి దామోదర్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గానికి అండ: మాజీ మంత్రి దామోదర్ రెడ్డి

సూర్యాపేట: బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని మాజీ మంత్రి దామోదర్ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను ప్రజా దర్బార్ లో స్వీకరించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజలు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.