'ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి'

MNCL: జన్నారం మండల పర్యటనకు వచ్చిన MLAకు PDSU ఆధ్వర్యంలో జన్నారంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని శుక్రవారం PDSU జిల్లా కార్యదర్శి ప్రభంజనం MLAకు వినతి పత్రం అందించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని MLAకు వివరించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని డిగ్రీ కళాశాల మంజూరు చేయాలని కోరారు.