ఉమ్మడి వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ భారీ వర్షాలు.. కలెక్టర్లకు మంత్రి సీతక్క సూచనలు
✦ వర్ధన్నపేటలో ఘనంగా సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేేడుకలు
✦ భారీగా పెరుగుతున్న మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ వరద ప్రవాహం
✦ గూడూరులో రోడ్డుపై యూరియా కోసం రైతుల ధర్నా
✦ కమలాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి