4 దశాబ్దాల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు

4 దశాబ్దాల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు

ATP: గుత్తిలోని ఓ ప్రైవేట్ హైస్కూల్‌లో టెన్త్ క్లాస్ చదువుకున్న (1980-81) పూర్వ విద్యార్థులు ఇవాళ కలుసుకున్నారు. 44 ఏళ్ల తర్వాత ఒకరినొకరు చూసుకుని, పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ మురిసిపోయారు. పూర్వ విద్యార్థులు శ్రీధర్ (బాచి), దేశాయి నాగరాజు, శివశంకర్, రవి మాట్లాడుతూ.. 4 దశాబ్దాల తర్వాత టెన్త్ క్లాస్ పూర్వ విద్యార్థులు కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు.