'ఉచిత బస్సు పథకానికి సిద్ధంగా ఉన్నాం'

NLR: ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రారంభం అవుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై ఆత్మకూరు డిపో మేనేజర్ మాట్లాడుతూ.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ప్రభుత్వ సూచన ప్రకారం తాము సిద్ధంగా ఉన్నామన్నారు. తమ డిపో పరిధిలో మొత్తం సర్వీసులలో ప్రభుత్వం ప్రకటించే బస్సులలో 90% బస్సులలో ప్రయాణం చేయవచ్చని తెలిపారు.