గంజాయి అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్

గంజాయి అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్

భువనగిరి టోల్ ప్లాజా వద్ద పోలీసులు సోదాలు నిర్వహిస్తుండగా భానుచందర్ అనే వ్యక్తి వద్ద 1.120 ఒక కేజీ 120 గ్రాముల గంజాయితో పట్టుబడిందని భువనగిరి ఎక్సైజ్ సూపరెంటెండెంట్ ఎస్. వెంకట కృష్ణమూర్తి తెలిపారు. ఎస్టీ ఎఫ్ హైదరాబాద్ టీంకు ముందస్తు సమాచారం ఉండడంతో సోదాలు చేశారు. పట్టుబడిన వ్యక్తి అనంతారం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.