'ప్రభుత్వ బడుల్లో డిజిటల్ టెక్నాలజీ అద్భుతం'

'ప్రభుత్వ బడుల్లో డిజిటల్ టెక్నాలజీ అద్భుతం'

NGKL: జిల్లాలోని పీఎం శ్రీ పాఠశాలల్లో డిజిటల్ టెక్నాలజీ వినియోగాన్ని పెంచేందుకు అగ్మెంటెడ్ రియాలిటీ (AR), వర్చువల్ రియాలిటీ (VR) వంటి ఆధునిక పరికరాలపై అక్కంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సాంకేతికతల ద్వారా విద్యార్థులు విషయాలను ప్రత్యక్ష అనుభవంతో నేర్చుకునే అవకాశం లభిస్తుంది. దీని వల్ల విద్యార్థుల్లో టెక్నాలజీపై అవగాహన పెరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.