తెలంగాణ జాగృతిలో భారీగా చేరికలు

తెలంగాణ జాగృతిలో భారీగా చేరికలు

BDK: కొత్తగూడెం, పినపాక నియోజకవర్గాలకు చెందిన పలువురు నాయకులు ఇవాళ తెలంగాణ జాగృతిలో చేరారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వారికి కండువా కప్పి జాగృతిలోకి ఆహ్వానించారు. ఆదివాసి సంఘాల జేఏసీ కన్వీనర్ వాసం రామకృష్ణ దొర, టేకులపల్లి, కామేపల్లి ఉప సర్పంచ్‌లు అజ్మీర నగేష్, ఉదయ్‌ల సమక్షంలో ఈ చేరికలు జరిగాయి.