ఫ్యామిలీతో కలిసి 'అఖండ-2'కు దిల్ రాజు

ఫ్యామిలీతో కలిసి 'అఖండ-2'కు దిల్ రాజు

నటసింహ బాలయ్య, దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన 'అఖండ-2' చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రముఖ నిర్మాత దిల్ తన కుటుంబంతో కలిసి హైదరాబాద్‌లోని RTC క్రాస్ రోడ్‌లో ఉన్న సుదర్శన్ థియేటర్‌లో 'అఖండ-2' ప్రీమియర్ చూశారు. మూవీ సూపర్, మైండ్ బ్లోయింగ్ అని చెప్పుకొచ్చారు.