15 శాతం వృద్ధిరేటును సాధిద్దాం

15 శాతం వృద్ధిరేటును సాధిద్దాం

VZM: జిల్లాలో 15 శాతం వృద్ధిరేటును సాధించే దిశగా, స్థానిక పరిస్థితులను బట్టి గ్రామ స్థాయి ప్రణాళికలను రూపొందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారు. ప్రణాళికలను రూపొందించమే కాకుండా, వాటిని చిత్తశుద్ధితో అమలు చేయాలని సూచించారు. స్వర్ణాంధ్ర@2047 విజన్ ప్లాన్ పై నియోజకవర్గ స్థాయి అవగాహనా కార్యక్రమం గజపతినగరంలో గురువారం జరిగింది.