'నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు'

'నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు'

SRPT: అధిక డోసులతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే మందులు విక్రయించే మెడికల్ షాప్ యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని డ్రగ్స్ ఇన్స్పెక్టర్ సురేందర్ హెచ్చరించారు. మండలంలోని పొనుగోడు గ్రామంలో శుక్రవారం శ్రీరామా మెడికల్ జనరల్ స్టోర్ పై అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. షాప్‌లో నిలువున్న ఔషధాలను, పరిశీలించి నివేదిక ఉన్నతాధికారులకు పంపించినట్లు తెలిపారు.