'అధికారులు జిల్లాలు దాటి వెళ్లొద్దు'

'అధికారులు జిల్లాలు దాటి వెళ్లొద్దు'

పాక్‌ దాడుల నేపథ్యంలో రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ CDS, త్రివిధ దళాధిపతులు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌ తదితర అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. అలాగే, J&K, రాజస్థాన్‌, పంజాబ్‌, హర్యానాలో హైఅలర్ట్‌ ప్రకటించారు. ఆయా ప్రభుత్వాలు అధికారులకు సెలవులు రద్దు చేశారు. అధికారులు ఎవరూ జిల్లాలు దాటి వెళ్లొద్దంటూ ఆదేశించారు.