కింగ్ కోహ్లీ కొత్త 'టాటూ' చూశారా..?
IPL ముందు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సరికొత్త లుక్‌లో మెరిశాడు. తాజాగా తన ఎడమ చేతిపై ఓ కొత్త టాటూను వేయించుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కొత్త టాటూతో స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్న కోహ్లీని చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. కాగా, కింగ్ కోహ్లీ ఈసారి IPLలో ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.