కేంద్రం కీలక నిర్ణయం

కేంద్రం కీలక నిర్ణయం

దేశవ్యాప్తంగా 87 అనధికారిక లోన్ యాప్స్‌పై నిషేధం విధిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీల చట్టం ప్రకారం లోన్ యాప్స్‌తో ఆన్‌లైన్ రుణ కార్యకలాపాల్లో పాల్గొన్న కంపెనీలపై విచారణ, ఖాతా పుస్తకాల తనిఖీ కోసం అన్ని రకాల నియంత్రణ చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి హర్ష్ మల్హోత్రా తెలిపారు. ఏదైనా కంపెనీ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.