VIDEO: రేషన్ బియ్యంలో రాళ్లు.. ఎలా తినాలి CM సార్..?
HYD: పేరుకే సన్నబియ్యం కానీ.. HYDలో రేషన్ బియ్యంలో విపరీతంగా రాళ్లు వస్తున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. HYD ఉప్పల్, తార్నాక, ఎల్బీనగర్ నగర్ సహా అన్ని రేషన్ షాపుల్లో ఇదే పరిస్థితి ఉందని ప్రజలు చెబుతున్నారు. ప్రభుత్వం, అధికారులు తగిన విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రాళ్లు,పెళ్లలు ఉంటే ఎలా తినాలి CM సార్ అంటూ SMలో అడుగుతున్నారు.