కేటీఆర్ క్షమాపణ చెప్పాలి: పోలీసుల సంఘం
TG: డీజీపీ శివధర్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను పోలీస్ అధికారుల సంఘం ఖండించింది. కేటీఆర్ వ్యాఖ్యలు అసభ్యంగా, అనాగరికంగా ఉన్నాయన్నారు. పోలీసులు నిబద్ధతతో నిష్పక్షపాతంగా పనిచేస్తున్నారన్నారు. కేటీఆర్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని.. తక్షణం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.