జిల్లా వాసికి బెస్ట్ మాస్టర్ అవార్డ్

జిల్లా వాసికి బెస్ట్ మాస్టర్ అవార్డ్

మెదక్‌లో నిర్వహించిన స్టేట్ లెవెల్ టోర్నమెంట్‌లో పైతర గ్రామానికి చెందిన మాస్టర్ మల్లేశ్‌కు 'బెస్ట్ మాస్టర్' అవార్డు లభించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, సర్పంచ్ రవితేజ రెడ్డి ఆయనను ఘనంగా అభినందించారు. అలాగే బ్లాక్ బెల్ట్ సాధించిన కుమ్మరి భూమేష్‌ను కూడా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, గ్రామ పెద్దలు పాల్గొని క్రీడాకారులను ఉత్సాహపరిచారు.