ఇంఛార్జ్‌ల పాలనతో నెట్టుకొస్తున్న ప్రణాళిక విభాగం..!

మేడ్చల్ పరిధిలోని పోచారం, జవహర్‌నగర్ ప్రాంతాల్లో ఇంఛార్జ్‌ల పాలన కొనసాగుతోంది. నగరానికి అతి సమీపంలో అత్యధిక భూములు, రిజిస్ట్రేషన్లు అధికంగా ఉండే మున్సిపాలిటీలో పట్టణ ప్రణాళిక అధికారి శాశ్వతంగా లేకపోవడంతో ఇంఛార్జ్ వారానికి రెండు పర్యాయాలు మాత్రమే వస్తున్న పరిస్థితి. మిగతా కొన్ని ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని దీంతో ఇబ్బందులు పడుతున్నట్లు ప్రజలు తెలిపారు.