మిడ్జిల్‌లో అత్యధిక వర్షపాతం నమోదు
MBNR: జిల్లాలో గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా మిడ్జిల్‌లో.. 21.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మహబూబ్ నగర్‌లో గ్రామీణలో 14.8, రాజాపూర్లో 10.0, బాలానగర్లో 9.5, కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్లో 4.0, హన్వాడలో 2.5, బాలానగర్ మండలం ఉడిత్యాలలో 1.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.